ట్విట్టర్ అతితెలివి

కశ్మీర్, లఢక్‌ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్
న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్‌ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌లోని కెరీర్ సెక్షన్లో ఉన్న ‘ట్వీప్ లైఫ్’ హెడర్‌లో వక్రీకరించిన ఈ మ్యాప్‌ను ప్రచురించింది. తాజా చర్యతో ట్విట్టర్ ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోనుందని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో ట్విట్టర్ లేహ్‌ను చైనా భూభాగంగా చూపించి విమర్శల పాలైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

