Donald trump | శాంతి ఒప్పందం కుదరకపోతే మునుపటి కంటే భీకర దాడులు.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్
Donald trump | ఇరాన్ (Iran) తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దాంతో ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తెరుచుకుంటుందని చెప్పారు. లేదంటే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని హెచ్చరించారు.
Donald trump : ఇరాన్ (Iran) తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దాంతో ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తెరుచుకుంటుందని చెప్పారు. లేదంటే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. అవి మునుపటి కంటే భీకర స్థాయిలో, మరింత తీవ్రతతో ఉంటాయని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా ఓ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు మరింత వివరణాత్మక అణు చర్చల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు ఓ ఒప్పందానికి చేరువ అవుతున్నాయని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ.. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొన్నది. అణు కార్యక్రమాల తాత్కాలిక నిషేధానికి ఇరాన్ ముందుకు రావడం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు ఎత్తేయడం, ఇరాన్‌కు చెందిన నిధుల విడుదలకు అమెరికా అంగీకరించడం లాంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

