వాషంగ్టన్, జూన్ 12: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం చేసిన ప్రకటన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింనిక దాడి ప్రారంభమైంది. అయితే ఇరాన్‌పై తలపెట్టిన దాడులను రద్దు చేస్తున్నట్లు, ఆ దేశంతో ఒప్పందం ఖరారు కానున్నట్లు అమెరికా అధ్యది. అయితే, ఆ ప్రకటన తర్వాత ట్రంప్ ఇరాన్‌తో కుదరనున్న ఒప్పందం గురించి నెతన్యాహుతో మాట్లాడారని, అమెరికా అధ్యక్షుడి సంకల్పం పట్ల ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు కురిపించారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
ఈ అవగాహన ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కానప్పటికీ చర్చల ముగింపులో కుదిరే తుది ఒప్పందంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వల తొలగింపు, ఉగ్రవాద అనుబంధ గ్రూపులకు ఇరాన్ మద్దతును నిలిపివేయడం వంటి అంశాలు ఉంటాయన్న ట్రంప్ వాగ్దానాన్ని నెతన్యాహు ప్రశంసించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.