Donald Trump | లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు జ్యూరీ షాక్.. భారీ జరిమానా
Donald Trump | మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (former president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల (sexually abusing) కేసులో ట్రంప్‌కు జ్యూరీ (jury) గట్టి షాక్ ఇచ్చింది.
Donald Trump | మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (former president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల (sexually abusing) కేసులో ట్రంప్‌కు జ్యూరీ (jury) గట్టి షాక్ ఇచ్చింది. తనను ట్రంప్ లైంగికంగా వేధించాడని ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ (E Jean Carroll) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
1990లో మాన్‌హట్టన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. కారోల్ ఆరోపణలపై విచారణ జరిపిన న్యూయార్క్ జ్యూరీ.. ట్రంప్‌ను దోషిగా పేర్కొంది. అయితే, ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని తేల్చింది. ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చిన జ్యూరీ.. కారోల్‌కు పరిహారం కింద 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. జ్యూరీ తీర్పుతో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ట్రంప్‌కు షాక్ తగిలినట్లైంది.
Also Read..
India Corona | 2 వేలకుపైనే కొత్త కేసులు.. 21 వేలకు చేరిన యాక్టివ్ కేసులు
Karnataka Elections | ఓటేసిన పెళ్లి కూతురు.. అభినందించిన ఎన్నికల అధికారులు
KL Rahul: కేఎల్ రాహుల్ కుడి తొడకు సర్జరీ పూర్తి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

