Germany Chancellor: ట్రంప్ అవమానానికి గురయ్యారు: జర్మనీ ఛాన్సలర్
Germany Chancellor: ఇరాన్‌తో చర్చల్లో ట్రంప్‌కు అవమానం ఎదురైనట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ పేర్కొన్నారు. అమెరికా కానీ, ట్రంప్ కానీ, ఇరాన్‌తో యుద్ధానికి పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ చాకచక్యంగా చర్చల్లో పాల్గొంటోందన్నారు.
బెర్లిన్: ఇరాన్‌పై యుద్ధం చేసిన అమెరికా దాన్ని ఆపేందుకు ఇబ్బందిపడుతోంది. ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చల్లో ప్రగతి కనిపించడం లేదు. అయితే ఇరానీ నేతలు అమెరికాను అవమానించారని, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఆ యుద్ధానికి ముగింపు పలకలేపోతున్నారని జర్మనీ ఛాన్సలర్(Germany Chancellor) ఫ్రెడ్రిచ్ మెర్జ్ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు దారులు దొరకడం లేదని ఆయన విమర్శించారు. చాలా నైపుణ్యంతో ఇరాన్ తన చర్చలు కొనసాగిస్తున్నదని, ఓ రకంగా ఆ దేశం అసలు చర్చలు నిర్వహించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రక్రియ ఆధారంగా ఇరానీ నాయకత్వం అమెరికాను అవమానించినట్లు తెలుస్తోందన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ ఆ క్రియను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వెస్ట్రన్ జర్మనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్జ్ విద్యార్థులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వార్ వల్ల జర్మనీలో కూడా ఇంధన ధరలు పెరిగాయి. దీంతో అక్కడ మెర్జ్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వైఖరిని తప్పుపట్టాల్సి వస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

