Germany Chancellor: ఇరాన్‌తో చర్చల్లో ట్రంప్‌కు అవమానం ఎదురైనట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ పేర్కొన్నారు. అమెరికా కానీ, ట్రంప్ కానీ, ఇరాన్‌తో యుద్ధానికి పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నట్లు ఆయన చెప్పారు
Covid-19 Vaccination | కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు.