Covid-19 Vaccination | అది ప్రజల బాధ్యత.. వ్యాక్సిన్ తీసుకోవడంపై ఏంజెలా మెర్కెల్
Covid-19 Vaccination | కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు.

బెర్లిన్: కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ విషయంపై స్పందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా ఉందని ఆమె అన్నారు.
ఇతరులను కరోనా నుంచి కాపాడటం కోసం ఈ పని చేసి తీరాలని సూచించారు. న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డెర్న్‌తో జరిగిన ఒక వర్చువల్ మీటింగ్‌లో ఏంజెలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ చాలా కఠినమైనదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ జర్మనీలోని 83 మిలియన్ల మంది జనాభాలో మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
కాగా, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి ఇంకా చక్కబడలేదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అధికశాతం ఐరోపా దేశాల్లోనే ఉన్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

