Home
International
Trump Administration Allocates ₹100 Crore For Security At 500 Hindu Temples In The Us
ఆలయాల్లో భద్రతకు అమెరికా రూ.100 కోట్ల ప్రణాళిక
అమెరికాలోని ఇల్లినాయిస్లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కుట్ర వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, దీపావళికి ముందుగా అమెరికాలోని హిందూ దేవాలయాలు, మతపరమైన సంస్థల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇల్లినాయిస్ : అమెరికాలోని ఇల్లినాయిస్లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కుట్ర వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, దీపావళికి ముందుగా అమెరికాలోని హిందూ దేవాలయాలు, మతపరమైన సంస్థల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 500 దేవాలయాల భద్రత కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు సమాచారం.
ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, నిఘా అలారంలను సమకూర్చనున్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు వచ్చే దేవాలయాల వద్ద శిక్షణ పొందిన, లైసెన్సులు కలిగిన సాయుధ గార్డులను నియమించనున్నారు. .
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

