Daisuke Hori | 12 ఏండ్లుగా అదే అలవాటు.. రోజుకు 30 నిమిషాలే నిద్ర!
ఆరోగ్యకర జీవితం కోసం రోజూ రాత్రిపూట కనీసం 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుం టారు. కానీ, దీనికి భిన్నంగా జపాన్లో 40 ఏండ్ల దైసుకే హోరీ అనే వ్యక్తి గత 12 ఏండ్ల నుంచి విచిత్రమైన సాధన చేస్తున్నాడు.
- ఆశ్చర్యపరుస్తున్న జపాన్ వ్యక్తి
Daisuke Hori | టోక్యో, ఆగస్టు 31: ఆరోగ్యకర జీవితం కోసం రోజూ రాత్రిపూట కనీసం 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుం టారు. కానీ, దీనికి భిన్నంగా జపాన్లో 40 ఏండ్ల దైసుకే హోరీ అనే వ్యక్తి గత 12 ఏండ్ల నుంచి విచిత్రమైన సాధన చేస్తున్నాడు.
ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటంటే.. రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. వారానికి 16 గంటలు జిమ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. దీని వల్ల తాను ఎన్నడూ అలసటకు గురి కాలేదని హోరీ చెప్తున్నాడు. తినడానికి గంట ముందు కాఫీ తాగడం, ఆటలు ఆడటం ద్వారా మగతను నిరోధించవచ్చని తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

