డ్రాగన్ సైన్యంలోకి టిబెట్ యువత!

భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనా
బీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్‌లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మోహరిస్తున్నది. ఈ ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో నుంచి కొనసాగుతున్నట్టు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీలో ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఈ టిబెటన్ బృందాల్ని డ్రాగన్ వాడుకుంటున్నట్టు అంచనా వేశాయి. తర్ఫీదులో భాగంగా టిబెటన్ యువకులు తమ చట్టాలకు లోబడి ఉండేలా నిబంధనలపై చైనాప్రభుత్వం సంతకాలు కూడా చేయించుకుంటున్నట్టు సమాచారం. 1962 యుద్ధం సమయంలో ఎస్ఎఫ్ఎఫ్ పేరుతో టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులు భారత సైన్యానికి సాయం అందించడం తెలిసిందే. ఇప్పుడు చైనా కూడా ఆ వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- India China Border
- Tibet
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

