అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్‌విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
- ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్‌విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారని పాఠశాల యాజమాన్యం ట్విట్టర్లో పేర్కొంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతిచెందింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

