6G Device | ప్రపంచంలోనే తొలి 6జీ డివైస్.. ఆవిష్కరించిన జపాన్
ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్‌ను ఆ దేశం ఆవిష్కరించింది.
6G Device | టోక్యో, మే 13: ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్‌ను ఆ దేశం ఆవిష్కరించింది. 5జీ ఇంటర్నెట్తో పోల్చితే 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగివుండే 6జీ డివైస్‌ను (నమూనా పరికరం) జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు సంయుక్తంగా తయారుచేశాయి.
300 అడుగల ప్రాంతాన్ని కవర్‌చేసేలా 6జీ సేవల్ని అందించటం ఈ పరికరం ప్రత్యేకత. అయితే అందరూ భావిస్తున్నట్టు.. ఈ డివైస్ స్మార్ట్‌ఫోన్ కాదు. ఇదొక ప్రత్యేకమైన పరికరం. భారత్‌లో 5జీ సేవలు కొన్ని నగరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంట్లో డాటా ప్రసారం 10 నుంచి 20 గిగాబైట్స్. జపాన్ తీసుకొచ్చిన 6జీ డివైస్..100 గిగాబైట్ల వేగంతో డాటాను ప్రసారం చేయగలదు. ఈ పరికరంతో నెటిజన్ తన టాస్క్‌ను కొన్ని సెకన్లలో పూర్తిచేయగలడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

