Emmanuel Macron | అధ్యక్షుడైతే నాకేంటి?.. ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన భార్య
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెటి మాక్రాన్ చెంపచెళ్లుమనిపించింది. ఆయన సోమవారం వియత్నాం పర్యటనకు వెళ్లారు.
Emmanuel Macron | వియత్నాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెటి మాక్రాన్ చెంపచెళ్లుమనిపించింది. ఆయన సోమవారం వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో విమానం దిగుతుండగా మాక్రాన్ చెంపపై ఆయన భార్య కొడుతున్నట్టుగా కనిపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది.
అధ్యక్షుడిని ఆయన భార్య కొట్టలేదని, కేవలం టీజ్ చేసేందుకు మాత్రమే అలా చేసిందని తెలిపింది. అయితే దీనిపై మాత్రం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధ్యక్షుడిపై అందిరి ముందు అలా చేయిచేసుకోవడం దేశాన్ని అవమానించినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం భార్యగా బ్రిగెటి క్లోజ్‌గా మూవ్ అయ్యారని, దీనిలో తప్పేమి లేదని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

