Home
International
Tesla Ceo Elon Musk Recently Disclosed That There Have Been Two Assassination Attempts
నాపైనా రెండుసార్లు హత్యాయత్నం
ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
- ఎలాన్ మస్క్ వెల్లడి
వాషింగ్టన్, జూలై 14: ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయానికి సమీపంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్టు మస్క్ చెప్పాడు. ట్రంప్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో, మస్క్ భద్రతపై ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
‘దయచేసి.. మీ వ్యక్తిగత భద్రతను మూడింతలు చేయండి. ట్రంప్‌పై గన్ ఎక్కుపెట్టినవారు.. ఏదో ఒక రోజు మీపైకి కూడా వస్తారు’ అంటూ మస్క్‌ను హెచ్చరించాడు. దీనిపై స్పందించిన మస్క్, గత 8 నెలల్లో తనపై రెండుమార్లు హత్యాయత్నం జరిగిందన్న సంగతిని ‘ఎక్స్’లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, కాల్పుల ఘటనలో గాయపడ్డ ట్రంప్ త్వరగా కోలుకోవాలని మస్క్ ఆకాంక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

