పాక్‌లో పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ మిలిటెంట్లు..
Pakistan | పాకిస్థాన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ను తాలిబాన్ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాక్ వాయవ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ బన్ను కంటోన్మెంట్‌లోని పోలీస్ స్టేషన్‌పై
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ను తాలిబాన్ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాక్ వాయవ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ బన్ను కంటోన్మెంట్‌లోని పోలీస్ స్టేషన్‌పై తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఫైటర్లు దాడి చేశారని, దానిని స్వాధీనం చేసుకున్నారని పాక్ పోలీసులు వెల్లడించారు. స్టేషన్లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారని చెప్పారు. అనంతరం తీవ్రవాద నిరోధక శాఖకు చెందిన భద్రతా సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారన్నారు.

అయితే బయటి నుంచి వచ్చిన తీవ్రవాదులు దాడి చేశారా లేదా లోపల ఖైదీలుగా ఉన్నవారే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారా అనే స్పష్టంగా తెలియరాలేదన్నారు. ప్రస్తుతం పాక్ సైన్యం పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

