Home
International
T Shirt The Size Of A Rugby Pitch Made From 5 Lakh Plastic Bottles Breaks Guinness World Record
T-shirt | గిన్నిస్ రికార్డు.. 5 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో రగ్బీ పిచ్ అంత భారీ టీ షర్ట్
ఐదు లక్ష ప్లాస్టిక్ బాటిళ్లతో తయారుచేసిన రగ్బీ పిచ్ అంత భారీ టీ షర్ట్ గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది. ఈ ఆవిష్కరణకు రొమేనియా వేదికైంది.
బుకారెస్ట్, మే 25: ఐదు లక్ష ప్లాస్టిక్ బాటిళ్లతో తయారుచేసిన రగ్బీ పిచ్ అంత భారీ టీ షర్ట్ గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది. ఈ ఆవిష్కరణకు రొమేనియా వేదికైంది. రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకుగానూ ఈ టీ షర్ట్‌ను అసోసియేటియా 11ఇవెన్, కాఫ్లాండ్ రొమేనియా, ఫెడరేషియా రొమానా సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.
టీ షర్ట్‌పై రొమేనియా రగ్బీ టీం జెర్సీపై ఉండే జాతీయ జెండాను ముద్రించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం.. ఈ టీ షర్ట్ 108.96 సెంటీమీటర్ల పొడవు, 73.48 మీటర్ల వెడల్పు ఉంది. ఈ టీ షర్ట్‌కు అవసరమైన ప్లాస్టిక్‌ను సేకరించేందుకు మూడు వారాలు పట్టింది. టీ షర్ట్‌ను కుట్టేందుకు నెలపాటు శ్రమించారు. అనంతరం దీన్ని విడగొట్టి పదివేల మందికి టీ షర్టులు కుట్టించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

