స్వీడన్లో ఎలక్ట్రిక్ రోడ్లు
సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకబోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్ చేసుకునే ‘ఎలక్ట్రిక్ రోడ్స్' నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణం జరుపుకుంది.
- డ్రైవింగ్ చేస్తుండగానే వాహనానికి చార్జింగ్
స్టాక్‌హోం, అక్టోబర్ 27: సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకబోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్ చేసుకునే ‘ఎలక్ట్రిక్ రోడ్స్’ నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణం జరుపుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) చార్జింగ్ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీ (కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టీవ్ కాయిల్స్‌తో)ని ఉపయోగించి 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నది. రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన భాగం నుంచి సురక్షిత, సమర్థవంతమైన శక్తి ఈవీకి బదిలీ చేయటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వైర్లెస్ పద్ధతిలోనూ చార్జింగ్ చేయగలిగే ‘ఇండక్టివ్ చార్జింగ్’ను సైతం ‘ఎలక్ట్రిక్ రోడ్లు’ కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణంపై అమెరికా సహా పలు దేశాల్లో ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

