వైట్‌హౌస్ వద్ద దుండగుడి కాల్పులు.. మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీస్
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద శనివారం సాయంత్రం ఒక దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ ఆ భవనం లోపలే ఉన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద శనివారం సాయంత్రం ఒక దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ ఆ భవనం లోపలే ఉన్నారు. అయితే సీక్రెట్ సర్వీస్ వెంటనే స్పందించి అతడిని హతమార్చింది.
దుండగుడి కాల్పుల్లో గాయపడిన వ్యక్తి వివరాలను బయటకు వెల్లడించలేదు. నిందితుడిని నసైర్ బెస్ట్‌గా గుర్తించారు. గత నెలలో కూడా ఒక దుండగుడు ట్రంప్‌ను హత్య చేయడానికి వైట్‌హౌస్ వద్ద కాల్పులు జరిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

