నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి
నాగాలాండ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. మొకోక్చుంగ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. టుయోన్సాంగ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొకోక్చుంగ్: నాగాలాండ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. మొకోక్చుంగ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. టుయోన్సాంగ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు జిల్లాల్లోనూ గత రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం 19 మరణాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనపై దర్యాప్తునకు పోలీస్ అడిషనల్ సూపరింటెండెంట్ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కొన్ని ఆధారాలు లభించాయని సీనియర్ ఎస్పీ వెసుప్రా కేజో తెలిపారు. మరణాలకు కారణాలను నిర్ధారించేందుకు మద్యం నమూనాలను గౌహతికి పంపించారు. పలు ప్రాంతాల్లో 3 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Liquor scam
- Mokokchung
- Nagaland
- SIT
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

