అమెరికాలో ఫెడెక్స్ వేరౌజ్ వద్ద కాల్పులు..

ఇండియానాపోలిస్: అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. ఇండియానాపోలిస్లో ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఓ సాయుధు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సబ్మెషీన్ గన్తో ఓ ఉన్మాది భీకరంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఎనిమిది మందిపై సాయుధుడు కాల్పులు జరిపినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

