జావా సముద్రంలో నౌక మునక
ఇండోనేషియాలోని జావా సముద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న నౌక నీటమునగడంతో 130 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు వివరించారు. విర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక శనివారం ఉదయం తూర్పు జావాలోని సూరబాయ నుంచి దక్షిణ కాలిమంతన్లోని బంజర్మిసన్కు 243 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
- 130 మంది ప్రయాణికులు గల్లంతు
- 107 మందిని కాపాడిన అధికారులు
జకర్తా, సెప్టెంబర్ 13: ఇండోనేషియాలోని జావా సముద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న నౌక నీటమునగడంతో 130 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు వివరించారు. విర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక శనివారం ఉదయం తూర్పు జావాలోని సూరబాయ నుంచి దక్షిణ కాలిమంతన్లోని బంజర్మిసన్కు 243 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం నౌకతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత పెనుగాలులకు ఓడ తిరగబడింది. సమాచారం అందుకున్న ఇండోనేషియా అధికారులు ఘటనా స్థలికి చేరుకుని 107 మందిని కాపాడారు. ఈ ప్రమాదంలో 130 మంది గల్లంతయ్యారని, ఆరు మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

