Ugandan woman | 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఉగాండా మహిళ.. తొలి మహిళగా రికార్డు
Ugandan woman | 40 ఏళ్లు నిండిన మహిళలు పిల్లల్ని కనడం కాస్త కష్టమే. అలాంటిది 70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కవలపిల్లలకు జన్మనిచ్చింది.
Ugandan woman | 40 ఏళ్లు నిండిన మహిళలు పిల్లల్ని కనడం కాస్త కష్టమే. అలాంటిది 70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.
ఉగాండాకు చెందిన (Ugandan woman ) సఫీనా నముక్వాయా (Safina Namukwaya) అనే మహిళ వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కంపాలా (Kampala) నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమెకు సిజేరియన్ ద్వారా బాబు, పాప పుట్టారు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇన్ విట్రో ఫలదీకరణ (IVF) చికిత్స ద్వారా ఆమె సంతాన భాగ్యం పొందినట్టు పేర్కొన్నారు. 2020లోనూ సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది.
Also Read..
Indian Student | యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతం.. థేమ్స్ నదిలో శవమై తేలి
Ladakh | లడఖ్‌లో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
IPL 2024 | ఐపీఎల్ మినీ వేలం.. 2 కోట్ల కనీస ధరలో 25 మంది
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

