రష్యా గెలవొద్దు.. జీ7 దేశాల తీర్మానం
మాస్కో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలవకూడదని తాజాగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. జీ7 గ్రూపులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను జీ7 దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా గెలవద్దు అని ఆ దేశాలు వాగ్ధానం చేశాయి. ఉక్రెయిన్‌కు మరింత సైనిక, ఆర్థిక సహకారం అందించాలని ఆ దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌పై పోరులో రష్యా విజయం సాధించకూడదని తామంతా ఒక్కటిగా ఉన్నామని సంయుక్త ప్రకటనలో తెలిపారు. మే 8వ తేదీన ఆ ప్రకటన రిలీజ్ చేశారు. పుతిన్ సిగ్గుమాలిన చర్యకు దిగారని, ఆ దేశ ప్రజల చరిత్రాత్మక త్యాగాలను విస్మరించారని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని జీ7 దేశాలు ఆరోపించాయి.
విక్టరీ డే పరేడ్..
మరోవైపు ఇవాళ రష్యాలో విక్టరీ డే వేడుకలు జరుగుతున్నాయి. మాస్కోలో సైనిక పరేడ్ ఆర్గనైజ్ చేశారు. రెడ్ స్క్వేర్‌లో కాసేపటి క్రితం పరేడ్ ప్రారంభమైంది. మర్చింగ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల యూనిఫామ్ సైనికులతో మాస్కో వెలిగిపోతోంది. పరేడ్‌ను పుతిన్ వీక్షిస్తున్నారు. అయితే ఇవాళ పుతిన్ తన ప్రసంగంలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పశ్చిమ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

