కీవ్‌పై మళ్లీ బాంబు దాడులు
దాదాపు ఐదు వారాల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు చేసింది. తూర్పు కీవ్ శివారు ప్రాంతాల్లోని పలు చోట్ల ఆదివారం ఉదయం బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఐరోపా దేశాలకు ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన టీ-72 ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది
ఐదు వారాల తర్వాత ఇప్పుడే..
ఉక్రెయిన్‌కు క్షిపణులు ఇవ్వొద్దు
పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక
కీవ్, జూన్ 5: దాదాపు ఐదు వారాల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు చేసింది. తూర్పు కీవ్ శివారు ప్రాంతాల్లోని పలు చోట్ల ఆదివారం ఉదయం బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఐరోపా దేశాలకు ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన టీ-72 ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. అయితే దీన్ని ఉక్రెయిన్ అధికారి ఒకరు ఖండించారు. దాడుల్లో ఒకరికి గాయాలయ్యాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్షో తెలిపారు. కొద్ది రోజులుగా సాధారణ జనజీవనం నెలకొన్న కీవ్‌లో తాజా దాడులతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
మరోవైపు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయడం కొనసాగితే దాడులను మరింత పెంచుతామని, ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలపై దాడులు చేస్తామని కీవ్‌లో తాజా దాడులకు కొన్ని గంటల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు 70 కోట్ల డాలర్ల భద్రతాపరమైన సాయం చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం. మరోవైపు డాన్బాస్ రీజియన్‌లోని సీవీరోడోనెట్స్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ నగరంలో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

