రష్యాకు యూఎన్ఎస్సీ బాధ్యతలు
ఏప్రిల్ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో ఉన్న రష్యాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.
వాషింగ్టన్: ఏప్రిల్ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో ఉన్న రష్యాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.
రొటేషన్ పద్ధతిలో యూఎన్ఎస్సీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దీనిలో సభ్యత్వం ఉన్న 15 దేశాల్లో నెలకొకటి చొప్పున అధ్యక్ష పదవిని చేపడతాయి. చివరిసారిగా ఈ పదవిని రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టింది. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సైతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఈ పదవిని ఆయనకు ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

