Kim Jong Un | పుతిన్ బహుమతులు.. కిమ్‌కు గిఫ్ట్‌గా అరుదైన గుర్రాలు
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్ అందజేశారని ‘ద టైమ్స్' కథనం తాజాగా పేర్కొన్నది.
Kim Jong Un | మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్ అందజేశారని ‘ద టైమ్స్’ కథనం తాజాగా పేర్కొన్నది. కిమ్ బాగా ఇష్టపడే ఒర్లావో ట్రోటర్ జాతి గుర్రాల్ని పుతిన్ తెప్పించారట.
రెండేండ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్ గుర్రాల్ని కిమ్‌కు అందజేయగా, వాటిపై స్వారీ చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ తెగ మురిసిపోయారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారని తెలిపింది. కిమ్ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని పంపారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

