Home
International
President Joe Biden Has Expressed Concern Over The Growing Culture Of Guns In America
తుపాకుల సంస్కృతిని నియంత్రిద్దాం
అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను నియంత్రించే శాసనాన్ని వెంటనే తేవాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
- బిల్లు పెడితే.. వెంటనే సంతకం చేస్తా: బైడెన్
వాషింగ్టన్, మే 8: అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను నియంత్రించే శాసనాన్ని వెంటనే తేవాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. టెక్సస్‌లోని అల్లెన్లో షాపింగ్ సెంటర్లో శనివారం జరిగిన దుండగుడి కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడిన ఉదంతం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బైడెన్ ఒక ప్రకటనలో పేర్నొన్నారు. ప్రమాదకర ఆయుధాలపై నియంత్రణ తేవాలని, నిషేధం విధించాలని కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

