హెచ్-1బీ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెంపు
హెచ్-1బీ వీసా అప్లికేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ రుసుమును 12 శాతం పెంచుతూ యూఎస్ సిటిజెన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయం తీసుకుంది. ఐ-129, ఐ-140, ఐ-539, ఐ-765 ఫామ్స్‌కు ఇది వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. హెచ్-1బీ అప్లికేషన్ల ఈ-రిజిస్ట్రేషన్లు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా అప్లికేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ రుసుమును 12 శాతం పెంచుతూ యూఎస్ సిటిజెన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయం తీసుకుంది. ఐ-129, ఐ-140, ఐ-539, ఐ-765 ఫామ్స్‌కు ఇది వర్తిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. హెచ్-1బీ అప్లికేషన్ల ఈ-రిజిస్ట్రేషన్లు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజా రుసుము పెంపుతో నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్ కోసం ఉద్దేశించే ఫాం ఐ-129 ఫాం ప్రాసెసింగ్ రుసుము 2,805 డాలర్లకు పెరగ్గా, అంతర్జాతీయ విద్యార్థులకు నిర్దేశించిన ఫాం ఐ-539 రుసుము 1,750 డాలర్ల నుంచి 1,965 డాలర్లకు పెరిగింది. ఉద్యోగార్థుల కోసం ఉద్దేశించిన ఫాం ఐ-765 ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్లకు పెరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

