PM Modi: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ప్రధాని మోదీ
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపటి క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీకానున్నారు. కీవ్‌లోని హోటల్లో ఆయన బస చేస్తారు.
కీవ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. కాసేపటి క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. కీవ్‌లోని హోటల్లో ఆయన బస చేస్తారు. ఉక్రెయిన్ రాజధానిలో ఆయన భారతీయ సంతతి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న మోదీ.. ఇవాళ కీవ్‌కు చేరుకున్నారు. 1991లో సోవియేట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందింది. అయితే ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లిన భారత తొలి ప్రధానిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీకానున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi reaches Kyiv from Poland to begin his one-day visit to Ukraine.
This is the first visit by an Indian Prime Minister to Ukraine since its independence from the Soviet Union in 1991.
(Visuals from Kyiv) pic.twitter.com/wmy6zdBv5Q
— ANI (@ANI) August 23, 2024
పోలాండ్ నుంచి రెయిల్ ఫోన్స్ వన్ రైలులో ప్రధాని మోదీ కీవ్‌కు చేరుకున్నారు. సుమారు 10 గంటల పాటు ఆయన రైలులో ప్రయాణించారు. ఆరు నెలల క్రితం రష్యాలో పర్యటించిన మోదీ.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్, పశ్చిమ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం తీవ్ర ఆందోళన కలిగిస్తున్దని, దౌత్యంతో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు మోదీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

