Parrot Fever | యూరప్‌ను వణికిస్తున్న ప్యారట్ ఫీవర్
Parrot Fever | ప్యారట్ ఫీవర్‌తో యూరప్ దేశాలు వణుకుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్‌లో ఈ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ వ్యా ధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఇన్ఫెక్షన్కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులకు కారణం అవుతున్నది.
- వ్యాధితో ఐదుగురు మృతి
Parrot Fever | లండన్, మార్చి 7: ప్యారట్ ఫీవర్‌తో యూరప్ దేశాలు వణుకుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్‌లో ఈ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ వ్యా ధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఇన్ఫెక్షన్కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులకు కారణం అవుతున్నది.
క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా సోకటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పౌల్ట్రీ, వెటర్నరీ విభాగాల్లో పనిచేసేవారికి, పక్షులను పెంచుకొనేవారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నట్టు వెల్లడిస్తున్నారు. బ్యాక్టీరి యా సోకిన 5-14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

