School Principal | 24 మంది టీచర్లపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్.. ఆపై బెదిరింపులు
School Principal | విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు. పాఠశాలలో పనిచేస్తున్న 24 మంది ఉపాధ్యాయురాళ్లపై అత్యాచారం (Raping) చేశాడు.
School Principal | విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు. పాఠశాలలో పనిచేస్తున్న 24 మంది ఉపాధ్యాయురాళ్లపై అత్యాచారం (Raping) చేశాడు. అంతటితో ఆగకుండా వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీ (Karachi)లో చోటు చేసుకుంది. జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) మాలిర్ హసన్ సర్దార్ తెలిపిన వివరాల ప్రకారం.
ఇర్ఫాన్ (Irfan) అనే వ్యక్తి గుల్షన్-ఈ-హదీద్ (Gulshan-e-Hadeed) ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా (School Principal ) పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే 24 మంది టీచర్లను ఇర్ఫాన్ బెదిరించి.. వారిపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి వీడియోలు రికార్డు చేశాడు. ఆ వీడియోలను చూపించి సదరు టీచర్లను బెదిరించడం మొదలు పెట్టాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో కీచక ప్రిన్సిపల్ బాగోతం బయటపడింది. దీనిపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తులో ప్రిన్సిపల్ ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో అత్యాచారాలకు సంబంధించిన సుమారు 25 వీడియో క్లిప్స్‌ను పోలీసులు గుర్తించారు.
Also Read..
Rohit Sharma | కెప్టెన్‌గా తన పేరు ప్రకటించగానే రోహిత్ రియాక్షన్ ఇదీ.. వీడియో వైరల్
Parliament special session | కొత్త భవనంలో కొలువుదీరనున్న పార్లమెంట్..! ప్రత్యేక సమావేశాలతోనే..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

