ఉగ్రదాడిపై ఉవ్వెత్తున నిరసన
పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నేపాల్, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు, వారి మద్దతుదారులు శనివారం ధర్నాలు చేశారు. భారత దేశ జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టి అమాయక పౌరులను పొట్టన బెట్టుకోవడంపై పాక్పై తీవ్రంగా మండిపడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- విదేశాల్లో పాక్ ఎంబసీల ముందు ఎన్నారైల ధర్నా
- పీక కోస్తా అంటూ లండన్లో పాక్ అధికారి సంజ్ఞలు
లండన్, ఏప్రిల్ 26: పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నేపాల్, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు, వారి మద్దతుదారులు శనివారం ధర్నాలు చేశారు. భారత దేశ జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టి అమాయక పౌరులను పొట్టన బెట్టుకోవడంపై పాక్పై తీవ్రంగా మండిపడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా దేశాల్లోని పాక్ రాయబార కార్యాలయాల ముందు ఎన్నారైలు నిరసన తెలిపారు.
లండన్లోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న భారత్, యూదు పౌరులను పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారి తైమూర్ రాహత్ తీవ్రంగా అవమానించారు. కమిషన్ బయట ఆందోళనలో పాల్గొన్న సుమారు 500 మంది ఆందోళనకారులను ఉద్దేశించి ఎగతాళిగా పీక కోస్తా అంటూ సైగలు చేసి చిల్లరగా ప్రవర్తించారు. ఆయన చర్యలను ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థానీలు మొదట తమ పీకలను కాపాడుకోవాలని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

