Russia | మంచు కరిగి నిండిన నదులు.. రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
Russia | రష్యా (Russia)ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది (Melting Snow Swells Rivers).
Russia | రష్యా (Russia)ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది (Melting Snow Swells Rivers). దీంతో ఉరల్ పర్వతాల్లో ( Ural Mountains) రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉద్ధృతికి మాస్కోకు తూర్పున 1,800 కిలోమీరట్ల దూరంలో ఉన్న ఓర్స్క్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది.
దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. భారీ మొత్తంలో నీరు సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశించింది. సుమారు 10వేలకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి. సైబీరియా, వోల్గా, రష్యాలోని మధ్య ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఆ వేడికి మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 39 ప్రాంతాల్లో 10,400 కంటే ఎక్కువ ఇళ్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read..
Engine Cover | విమానం గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో
Vehicle Pile Up | రహదారికి అడ్డంగా వచ్చిన గేదె.. అంబులెన్స్ సహా 12 వాహనాలు ఢీ!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

