Viral Video: పులి పిల్లలను దత్తత తీసుకున్న ఒరెంగుటాన్.. వాటికి ఎలా పాలు పడుతుందో చూడండి..!
చాలా జంతువులు ఇతర జంతువులపై దయ, ప్రేమను కలిగి ఉంటాయి. కొన్ని సందర్బాల్లో అవి దాతృత్వాన్ని ప్రదర్శిస్తాయి. వాటికి భాష లేకపోయినా ఇతర జంతువుల బాధను అర్థంచేసుకుంటాయి. వాటికి దయతో సాయమందిస్తాయి. కుక్కపిల్లలకు కోతి పాలివ్వడం.. కుక్క.. పిల్లి పిల్లలకు పాలివ్వడం మనం ఇప్పటివరకూ చూశాం. కానీ, మూడు పులి పిల్లలకు ఓ మగ ఒరెంగుటాన్ డబ్బాతో పాలు పడుతూ.. వాటితో ఆడుకునే అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను డాక్టర్ సామ్రాట్ గౌడ ఐఎఫ్ఎస్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒరెంగుటాన్.. మూడు పులిపిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. డబ్బాతో వాటికి పాలు పడుతుంది. ఈ వీడియోను దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ సఫారీలో చిత్రీకరించారు. ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షకు మందికిపైగా లైక్ చేయడం విశేషం.
Any suitable caption for this beautiful clip?…. pic.twitter.com/NBWQzXSnf7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 30, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?