Tractor Crushes Car | కారుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. షాకింగ్ వీడియో
Tractor Crushes Car | ప్రమాదం ఎప్పుడు, ఎలా ముంచుకొస్తుందే ముందే ఊహించడం చాలాకష్టం. రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. ఎదుటివారి అజాగ్రత్త కారణంగా మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువే. ఇటీవల యూకే ( UK)లో అలాంటిదే జరిగింది.
Tractor Crushes Car | ప్రమాదం ఎప్పుడు, ఎలా ముంచుకొస్తుందే ముందే ఊహించడం చాలాకష్టం. రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. ఎదుటివారి అజాగ్రత్త కారణంగా మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువే. ఇటీవల యూకే ( UK)లో అలాంటిదే జరిగింది.
ఓ ట్రాక్టర్ (Tractor) హెవీ లోడ్‌తో వెళ్తోంది. అదే సమయంలో ఎదురుగా కొన్ని కార్లు తమ దారిలో అవి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు (Crushes Car) అయ్యింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటన నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడటం విశేషం. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది.
బీబీసీ నివేదిక ప్రకారం.. ట్రాక్టర్ నడిపింది ఓ 19ఏళ్ల యువకుడు. పరిమితికి మించి లోడ్‌తో వెళ్తుండటంతోపాటుగా.. డ్రైవర్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అనుమతి లేకుండా, నిర్లక్ష్యంగా డ్రైవింగ చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టారు. దీంతో అతనికి న్యాయస్థానం 8 వారాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, కార్లిస్లే మేజిస్ట్రేట్ కోర్టులో 60 గంటల జీతం లేని పనిని విధించింది. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Virginia | వర్జీనియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
Prabhas | పెళ్లి గురించి హింట్ ఇచ్చిన ప్రభాస్.. అక్కడే చేసుకుంటానంటూ డార్లింగ్ క్లారిటీ..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

