38 దేశాల్లో ఒమిక్రాన్.. మరణాలు నమోదు కాలేదు : డబ్ల్యూహెచ్వో

జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాల్లో నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఆ వేరియంట్ ఆందోళనకరమే అయినా.. దాని వల్ల మాత్రం ఇప్పటి వరకు మరణాలు సంభవించలేదని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఒమిక్రాన్ సంబంధిత మరణాలు నమోదు కాలేదని డబ్ల్యూహెచ్వో ప్రతినిధి ఒకరు తెలిపారు. డబ్ల్యూహెచ్వో టెక్నికల్ హెడ్ మారియా వాన్ ఖేర్కోవ్ కూడా ఒమిక్రాన్పై రిపోర్ట్ ఇచ్చారు. 38 దేశాల్లో నమోదు అయిన ఒమిక్రాన్ కేసులు.. ఇప్పుడు తమ శాఖలు ఉన్న ఆరు ప్రాంతాల్లోనూ వ్యాప్తి చెందినట్లు మారియా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- no deaths
- Omicron Variant
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

