Pollution | కాలుష్యానికి ‘కొత్త’ కళ్లెం.. సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు
కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని ‘పంజరాల పంజరం’గా పిలుస్తున్నారు.ఇది కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Pollution | లండన్, మే 11: కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని ‘పంజరాల పంజరం’గా పిలుస్తున్నారు.ఇది కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పని చేస్తుందని.. తేమ, తడి వాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుందన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే కాక, అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తించిన సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్(ఎస్ఎఫ్6)ను కూడా ఇది శోషించుకుంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

