29వ సారి ఎవరెస్ట్ అధిరోహణ
నేపాల్‌కు చెందిన దిగ్గజ పర్వతారోహకుడు కామి రిటా షెర్పా 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించి.. తన రికార్డ్‌ను తానే తిరగ రాసుకున్నాడు. 54 ఏండ్ల వెటరన్ పర్వతారోహకుడు కామి రిటా ఇక్కడి ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్'లో సీనియర్ గైడ్‌గా పనిచేస్తున్నారు.
- నేపాల్ పర్వతారోహకుడి రికార్డ్
కాఠ్మాండ్, మే 12 : నేపాల్‌కు చెందిన దిగ్గజ పర్వతారోహకుడు కామి రిటా షెర్పా 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించి.. తన రికార్డ్‌ను తానే తిరగ రాసుకున్నాడు. 54 ఏండ్ల వెటరన్ పర్వతారోహకుడు కామి రిటా ఇక్కడి ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’లో సీనియర్ గైడ్‌గా పనిచేస్తున్నారు. అతను ఆదివారం ఉదయం 7.25 గంటలకు ఎవరెస్ట్‌పై 8,849 మీటర్లకు చేరుకున్నాడని ఇక్కడి టూరిజం శాఖ తెలిపింది. కామి రిటా 1994లో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ప్రపంచంలో ఎవరెస్ట్‌ను అత్యధికమార్లు అధిరోహించిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

