ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లు. పేర్లు హోలీ పెటిట్, కీలీ పెటిట్. అమెరికాకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో వీళ్లిద్దరూ పైలట్లు. ఇటీవలే ఇద్దరు కో పైలట్లుగా ఓ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు.