Maldives Prosecutor General: మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్‌పై కత్తితో దాడి
Maldives Prosecutor General : మాల్దీవులు ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్‌పై అటాక్ జరిగింది. ఆయన్ను కత్తితో కిరాతకంగా పొడిచారు. మాజీ దేశాధ్యక్షుడు ఇబ్రహీం ఆయన్ను ప్రాసిక్యూటర్ జనరల్‌గా నియమించారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ముయిజూ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు దేశంలో రాజకీయ అనిశ్చితి దారితీస్తున్నది.
మాలే: మాల్దీవుల్లో దారుణ ఘటన జరిగింది. ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్(Maldives Prosecutor General) హుస్సేన్ షమీమ్‌పై హత్యాయత్నం జరిగింది. కత్తితో అతన్ని కిరాతంగా పొడిచారు. మాజీ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి నేతృత్వంలోని ఎండీపీ పార్టీ హుస్సేన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల్లో రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో విపక్ష ఎండీపీ పార్టీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నది. ముయిజూపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆ పార్టీలో యోచిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

