చైనా బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం.. దట్టంగా ఎగిసిపడుతున్న మంటలు
China fire accident: చైనాలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్లో ఉన్న డజన్ల సంఖ్యలో ఫ్లోర్లు మంటల్లో కాలిపోతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి చెందిన వీడియోలను స్థానికులు ట్విట్టర్లో పో
బీజింగ్: చైనాలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్లో డజన్ల సంఖ్యలో ఉన్న ఫ్లోర్లు మంటల్లో కాలిపోతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి చెందిన వీడియోలను స్థానికులు ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ బిల్డింగ్ నుంచి దట్టమైన పొగ కూడా వస్తోంది. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు. ఛాంగ్సూలోని చైనా టెలికాం బిల్డింగ్లో ఈ ప్రమాదం జరిగింది. మంటల్ని ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తోంది. హునాన్ ప్రావిన్సు రాజధాని ఛాంగ్సూ. ఈ నగరంలో సుమారు 10 మిలియన్ల జనాభా ఉంది. ప్రమాదం తర్వాత టవర్ వద్ద భారీగా నల్లటి పొగ అలుముకున్నది.
This afternoon, the building of China Telecom building in Changsha长沙caught fire, no casualties reported yet, stay safe everyone! 🙏 pic.twitter.com/QNnezk2Mxk
— Tong Bingxue 仝冰雪 (@tongbingxue) September 16, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

