అబే అంత్యక్రియలకు 95 కోట్లు
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల ఖర్చుకన్నా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల ఖర్చు ఎక్కువ కానున్నదని ఓ మీడియా నివేదిక వెల్లడించింది
టోక్యో: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల ఖర్చుకన్నా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల ఖర్చు ఎక్కువ కానున్నదని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. ఈ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడం అనవాయితీ.
అయితే ఎలిజబెత్ అంత్యక్రియలకు ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. దాదాపు రూ.74 కోట్లు ఖర్చు కావొచ్చని మీడియా అంచనా వేసింది. అలాగే షింజో అబే అంత్యక్రియలకు రూ.95 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంత్యక్రియలు వచ్చే వారం జరుగనున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

