Kabul Blasts: నేను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం.

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం. ట్రంప్ శుక్రవారం అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ నేను మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. ఎప్పటికీ జరిగేది కాదు. ఇలాంటిది అసలు జరగదు అని ట్రంప్ అన్నారు. గురువారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

