Joe Biden | అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్.. కొత్త చట్టంపై సంతకం చేసిన జో బైడెన్
Joe Biden | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతిని అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని (Gun Control Law) తీసుకొచ్చారు.
Joe Biden | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కొందరు ఉన్మాదులు సృష్టిస్తున్న ఘోర కలికలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది. ఈ ఘటనల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు సైతం ఈ సంస్కృతికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుపాకీ సంస్కృతిని అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని (Gun Control Law) తీసుకొచ్చారు.
ఈ విషయాన్ని అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. తుపాకీ సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల వల్ల మృతి చెందుతున్న చిన్నారుల కంటే.. తుపాకీల కారణంగా చోటుచేసుకుంటున్న మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసను అంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order)పై సంతకాలు చేసినట్లు బైడెన్ వెల్లడించారు.
Join @VP and me as we deliver remarks on addressing the scourge of gun violence in America. https://t.co/YFGOKtBV2Q
— President Biden (@POTUS) September 26, 2024
Today, I’ll sign an Executive Order to crack down on emerging firearm threats like unserialized, 3D-printed guns and machine gun conversion devices.
It’ll also direct my Cabinet to help improve school-based active shooter drills.
It’s our job to do better.
— President Biden (@POTUS) September 26, 2024
Also Read..
Adani | కెన్యాలో అదానీకి ఎదురుదెబ్బ.. ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం
కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

