చైనా కమ్యూనిస్ట్ పార్టీలోకి జాకీచాన్!

బీజింగ్, జూలై 12: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)లో సభ్యుడిగా చేరాలని ఉందంటూ హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తన కోరికను బయటపెట్టారు. ఇటీవల చైనా సినీ రంగ ప్రముఖులతో ఓ సదస్సు నిర్వహించారు. సీపీసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధినేత, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన ప్రసంగంపై సదస్సులో చర్చించారు. సీపీసీ చెప్పింది చేస్తుందంటూ సదస్సులో కొనియాడిన జాకీచాన్… ఆ పార్టీలో సభ్యుడిని కావాలని ఉందని తెలిపారు. హాంకాంగ్‌కు చెందిన జాకీచాన్ గతంలో అక్కడ ప్రజాస్వామ్య ఉద్యమకారులపై చైనా అణచివేత చర్యలను సమర్థించి విమర్శల పాలయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

