Home
International
It Has Been Concluded That Those Who Avoid Salt In Their Diet Have An 18 Percent Reduction In The Risk Of Heart Disease
Salt | ఎవరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి ఈ వ్యాధుల ముప్పు తగ్గిపోయినట్లే!
వరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు.
Salt | లండన్, ఆగస్టు 27: ఎవరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎవరైతే తమ ఆహారంలో ఉప్పు చేర్చుకోలేదో వారిలో గుండె సంబంధ వ్యాధుల ముప్పు 18 శాతం మేర తగ్గిపోయినట్టు తేల్చారు. అప్పుడప్పుడు మాత్రమే ఉప్పు వాడేవారిలో 15 శాతం మేర జబ్బు తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఉప్పు తగ్గిస్తే ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె దడ) తగ్గిపోతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

