Israel Stirkes: లెబనాన్, గాజాలోని హమాస్ కేంద్రాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడి
Israel Stirkes:లెబనాన్‌లో ఉన్న హమాస్ సెంటర్లపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. పాలస్తీనా రాకెట్ల దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ కౌంటర్ ఇచ్చింది. లెబనాన్ నుంచి హమాస్ ఉగ్రవాదుల కార్యకలాపాలను సాగనివ్వబోమని ఇజ్రాయిల్ తెలిపింది.
గాజా: ఇజ్రాయిల్(Israel), పాలస్తీనా మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శుక్రవారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు(Ariel Strikes) చేసింది. హమాస్ టెర్రర్ గ్రూపు(Hamas Terror Group)నకు చెందిన సైట్లను టార్గెట్ చేసింది. పాలస్తీనా, లెబనాన్ నుంచి రాకెట్ల దాడి జరిగిన నేపథ్యంలో కౌంటర్‌గా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో ఉన్న హమాస్ టెర్రరిస్టు కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది. లెబనాన్ నేల నుంచి హమాస్ ఉగ్రవాదుల కార్యకలాపాలను సాగనివ్వమని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి.పాలస్తీనా చేసిన దాడిలో ఇద్దరు మరణించినట్లు ఇజ్రాయిల్ మెడిక్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

