Home
International
Indian American Vivek Ramaswamy Has Said That He Is A Hindu And Will Not Convert For A Political Career
Vivek Ramaswamy | పొలిటికల్ కెరీర్ కోసం మతం మారను.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి రామస్వామి
తాను హిందూనని, పొలిటికల్ కెరీర్ కోసం మతం మారబోనని ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామి తేల్చిచెప్పారు.
Vivek Ramaswamy | వాషింగ్టన్, డిసెంబర్ 14: తాను హిందూనని, పొలిటికల్ కెరీర్ కోసం మతం మారబోనని ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామి తేల్చిచెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆయనను.. హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను హిందూ.. పొలిటికల్ కెరీర్ కోసం మతం మారను’ అని కుండబద్దలు కొట్టారు.
హిందూమతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయని చెప్పారు. ‘నేను రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు. కానీ, నేను అలా చేయబోను.’ అని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

