‘పాక్ నోరు అదుపులో పెట్టుకో’!
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయబారి ప్రస్తావించారు.
జెనీవా, ఫిబ్రవరి 24: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయబారి ప్రస్తావించారు. దీనిపై యూఎన్ భారత ప్రతినిధి ప్రతీక్ మాథుర్ స్పందించారు.
పాక్ వైఖరి విచారకరమని, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదని మండిపడ్డారు. కాగా, ఉక్రెయిన్‌లో సమగ్ర, శాశ్వతమైన శాంతిని నెలకొల్పే అంశంపై జనరల్ అసెంబ్లీలో తీసుకొచ్చిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నది. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మనం దగ్గరిగా ఉన్నామా? అని భారత రాయబారి రుచిరా అన్నారు. గాంధీజీ శాంతి సందేశంపై భారత్ ప్రత్యేక చర్చ నిర్వహించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

