Home
International
India Bought Russian Oil Because We Wanted Somebody To Buy Us Ambassador Eric Garcetti
అందుకే రష్యా చమురు భారత్ కొనుగోలు
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్‌కు ఇచ్చామని భారత్‌లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదన్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్‌కు ఇచ్చామని భారత్‌లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదన్నారు. భారత దేశం దీనిపై సరైన రీతిలో స్పందించిందని చెప్పారు. ఆయన ఇటీవల వాషింగ్టన్లో జరిగిన ‘అంతర్జాతీయ వ్యవహారాల్లో వైవిధ్యం’ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు పరిణామం చెందుతున్న తీరుపై ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో రష్యా-చైనా ప్రభావం విషయంలో స్వల్ప విజయాలు సాధించామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Eric Garcetti
- India
- Oil
- Russian
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

